Thursday 6 June 2019

अनूक्तम्-२४ - कुतः शिरः अवनमामः?

🕉 कुतः शिरः अवनमामः? 🤔
(अनुवादलेखः)
कदाचित् कश्चित् कञ्चित् साधुपुङ्गवं पृष्टवान्। "ईश्वरस्याग्रे वयं कुतः शिरः अवनमामः?" इति।
साधुः सुष्ठु समाधानमवदत्-- "चिन्ताः सर्वाः सदा मस्तिष्के वसन्ति किल। यदा परमेश्वरस्य पुरतः अवनतशीर्षाः भवामः, तथा ते आकुलभावाः शीर्षात् अवपत्य भगवतः चरणे यान्ति। वयं च सर्वचिन्ताभारमुक्ताः भवामः" इति ॥
[वाट्साप्-तः प्रातस्य हिन्दीसन्देशस्य संस्कृतानुवादः ]
-----------------------
🕉 सिर क्यों झुकाते है? 🤔
एक बार एक व्यक्ति ने किसी संत से पूछा- हम ईश्वर के आगे सिर क्यों झुकाते है?”
तो संत ने बड़ा सुंदर उत्तर दिया – “हमारी चिंताऐ हमारे मस्तिष्क पर निवास करती है और जब हम ईश्वर के आगे सिर झुकाकर प्रणाम करते है तो वो चिंताऐ हमारे मस्तिष्क से गिर ईश्वर के चरणो मे पहुंच जाती है और हम चिंताओ के बोझ से मुक्त हो जाते हैं।

--उषाराणी सङ्का🌺
-----------------------
 🕉 కుతః శిరః అవనమామః 🤔
కదాచిత్ కశ్చిత్ కఞ్చిత్ సాధుపుఙ్గవం పృష్టవాన్। "ఈశ్వరస్యాగ్రే వయం కుతః శిరః అవనమామః?" ఇతి।
సాధుః సుష్ఠు సమాధానమవదత్-- "చిన్తాః సర్వాః సదా మస్తిష్కే వసన్తి కిల। యదా పరమేశ్వరస్య పురతః అవనతశీర్షాః భవామః, తథా తే ఆకులభావాః శీర్షాత్ అవపత్య భగవతః చరణే యాన్తి। వయం చ సర్వచిన్తాభారముక్తాః భవామః" ఇతి ॥
-----------------------
🕉 తల ఎందుకు వంచుతాము? 🤔
ఒకసారి ఒకతను ఒక సాధువును - ఈశ్వరుని ఎదుట మనము తల ఎందుకు వంచుతాము?” అని అడిగాడు.
అప్పుడు ఆ సాధువు చాలా చక్కని సమాధానం ఇచ్చాడు— “మన చింతలన్నీ తలలోనే కదా ఉంటాయి. మనం పరమేశ్వరుని ఎదుట తలవంచగానే ఆ బాధలన్నీ తలనుండి జారి, భగవంతుడి చరణాలను చేరుతాయి. మనమేమో అన్ని చింతాభారాల నుండి విముక్తులవుతాము.
[వాట్సాప్ లో వచ్చిన ఓ సందేశానికి సంస్కృతం, తెలుగు అనువాదాలు]
--సంకా ఉషారాణి

No comments:

Post a Comment